లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 23: 1
క్రాస్-రిఫరెన్స్‌లు
" శారా జీవించిన కాలము, అనగా శారా బ్రదికిన యేండ్లు నూట ఇరువదియేడు."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 17:17
అప్పుడు అబ్రాహాము సాగిలపడి నవ్వి నూరేండ్ల వానికి సంతానము కలుగునా? తొంబది యేండ్ల శారా కనునా? అని మనస్సులో అనుకొనెను.
ఆదికాండము 25:1
అబ్రాహాము మరల ఒక స్త్రీని వివాహము చేసికొనెను, ఆమె పేరు కెతూరా.