లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 23: 5
క్రాస్-రిఫరెన్స్‌లు
" హేతు కుమారులు అయ్యా మా మాట వినుము. నీవు మా మధ్యను మహారాజవై యున్నావు; "
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 23:3
తరువాత అబ్రాహాము మృతిబొందిన తన భార్య యెదుటనుండి లేచి హేతు కుమారులను చూచి
1దినవృత్తాంతములు 1:13
కనాను తన జ్యేష్ఠకుమారుడైన సీదోనును హేతును కనెను.
కీర్తనలు 107:41
అట్టి దరిద్రుల బాధను పొగొట్టి వారిని లేవనెత్తెను వాని వంశమును మందవలె వృద్ధిచేసెను.