లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 23: 12
క్రాస్-రిఫరెన్స్‌లు
" అప్పుడు అబ్రాహాము ఆ దేశపు ప్రజల యెదుట సాగిలపడి"
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 23:7
అప్పుడు అబ్రాహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి
ఆదికాండము 18:2
అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని యెదుట నిలువబడి యుండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటనుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి, నేలమట్టుకు వంగి
ఆదికాండము 19:1
ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికి లోతు సొదొమ గవినియొద్ద కూర్చుండియుండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి