లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 25: 24
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 36:1
ఎదోమను ఏశావు వంశావళి ఇదే,
ద్వితియోపదేశాకాండము 23:7
ఎదోమీయులు నీ సహోదరులు గనుక వారిని ద్వేషింపకూడదు. ఐగుప్తు దేశములో నీవు పరదేశివైయుంటివి గనుక ఐగుప్తీయులను ద్వేషింపకూడదు.
యెహోషువ 24:4
ఇస్సాకునకు నేను యాకోబు ఏశావుల నిచ్చితిని. శేయీరు మన్యములను స్వాధీనపరచుకొనునట్లు వాటిని ఏశావు కిచ్చితిని. యాకోబును అతని కుమారులును ఐగుప్తులోనికి దిగిపోయిరి.
1దినవృత్తాంతములు 1:34
అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు కుమారులు ఏశావు ఇశ్రాయేలు.