లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 27: 10
క్రాస్-రిఫరెన్స్‌లు
" నీ తండ్రి మృతిబొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించునట్లు నీవు వాటిని నీ తండ్రియొద్దకు తీసికొనిపోవలెననెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 24:12
నా యజమానుడగు అబ్రాహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలముచేసి నా యజమానుడగు అబ్రాహాము మీద అనుగ్రహము చూపుము.