లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 27: 26
క్రాస్-రిఫరెన్స్‌లు
" తరువాత అతని తండ్రియైన ఇస్సాకు నా కుమారుడా, దగ్గరకువచ్చి నన్ను ముద్దుపెట్టుకొమ్మని అతనితో చెప్పెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 29:11
మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు,
2సమూయేలు 14:33
అంతట యోవాబు రాజునొద్దకు వచ్చి ఆ సమాచారము తెలుపగా, రాజు అబ్షాలోమును పిలువనంపించెను. అతడు రాజునొద్దకు వచ్చి రాజసన్నిధిని సాష్టాంగ నమస్కారము చేయగా రాజు అబ్షాలోమును ముద్దుపెట్టుకొనెను.
మత్తయి 26:49
వెంటనే యేసునొద్దకు వచ్చి బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను.