లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 27: 17
క్రాస్-రిఫరెన్స్‌లు
" తాను సిద్ధపరచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడగు యాకోబుచేతికియ్యగా"
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 27:14
అతడు వెళ్లి వాటిని తన తల్లియొద్దకు తీసికొనివచ్చెను. అతని తల్లి అతని తండ్రి కిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపఱచెను.