లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 31: 20
క్రాస్-రిఫరెన్స్‌లు
" యాకోబు తాను పారిపోవుచున్నానని సిరియావాడైన లాబానుకు తెలియచేయకపోవుటవలన అతని మోసపుచ్చిన వాడాయెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 31:27
నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేల? సంభ్రమముతోను పాటలతోను మద్దెలతోను సితారాలతోను నిన్ను సాగనంపుదునే.
ఆదికాండము 25:20
ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెండ్లి చేసికొన్నప్పుడు నలుబది సంవత్సరములవాడు.
ద్వితియోపదేశాకాండము 26:5
నీవు నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు; అతడు ఐగుప్తునకు వెళ్లెను. కొద్దిమందితో అక్కడికి పోయి పరవాసియై, గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియునగు జనమాయెను.