లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 33: 16

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆ దినమున ఏశావు తన త్రోవను శేయీరునకు తిరిగిపోయెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 32:3

యాకోబు ఎదోము దేశమున, అనగా శేయీరు దేశముననున్న తన సహోదరుడైన ఏశావు నొద్దకు దూతలను తనకు ముందుగా పంపి

న్యాయాధిపతులు 16:5

ఫిలిష్తీయుల సర్దారులు ఆమెయొద్దకు వచ్చి ఆమెతోనీవు అతని లాలనచేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో, మేమేలాగు అతని గెలువ వచ్చునో తెలిసికొనుము; మేము అతని బంధించి అతని గర్వము అణుపుదుము, అప్పుడు మాలో ప్రతివాడును వెయ్యిన్నినూరు వెండి నాణములను నీకిచ్చెదమని చెప్పిరి.