లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 34: 16

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆ పక్షమందు మీ మాట కొప్పుకొని, మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని, మీమధ్య నివసించెదము, అప్పుడు మనము ఏకజనమగుదుము."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 28:1

ఇస్సాకు యాకోబును పిలిపించి నీవు కనాను కుమార్తెలలో ఎవతెను వివాహము చేసికొనకూడదు.