లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 34: 18
క్రాస్-రిఫరెన్స్‌లు
" వారి మాటలు హమోరుకును హమోరు కుమారుడైన షెకెముకును ఇష్టముగా నుండెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 45:16
యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో యింటిలో వినబడెను. అది ఫరోకును అతని సేవకులకును ఇష్టముగా నుండెను.