లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 34: 29
క్రాస్-రిఫరెన్స్‌లు
" వారి ధనము యావత్తును తీసికొని, వారి పిల్లలనందరిని వారి స్త్రీలను చెరపట్టి, యిండ్లలో నున్నదంతయు దోచుకొనిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 31:26
అప్పుడు లాబాను యాకోబుతో నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి, కత్తితో చెరపట్టబడిన వారినివలె నా కుమార్తెలను కొనిపోవనేల?