లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 34: 22

క్రాస్-రిఫరెన్స్‌లు

" అయితే ఒకటి, ఆ మనుష్యులు సున్నతి పొందునట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందినయెడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి యేక జనముగా నుందురు."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 34:15

మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావలె నుండినయెడల సరి;

ఆదికాండము 34:16

ఆ పక్షమందు మీ మాట కొప్పుకొని, మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని, మీమధ్య నివసించెదము, అప్పుడు మనము ఏకజనమగుదుము.

ఆదికాండము 34:17

మీరు మా మాట విని సున్నతి పొందనియెడల మా పిల్లను తీసికొనిపోవుదుమని చెప్పగా