లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 36: 19

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఎదోమను ఏశావు కుమారులు వీరు. వారి వారి సంతానపు నాయకులు వీరు. "

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 36:1

ఎదోమను ఏశావు వంశావళి ఇదే,

ఆదికాండము 36:43

మగ్దీయేలు నాయకుడు ఈరాము నాయకుడు. వీరు తమతమ స్వాస్థ్యమైన దేశమందు తమతమ నివాసస్థలముల ప్రకారము ఎదోము నాయకులు. ఏశావు ఎదోమీయులకు మూలపురుషుడు.