లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 36: 22

క్రాస్-రిఫరెన్స్‌లు

" లోతాను కుమారులు హోరీ హేమీము; లోతాను సహోదరి తిమ్నా "

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 1:39

లోతాను కుమారులు హోరీ హోమాము; తిమ్నా లోతానునకు సహోదరి.

ఆదికాండము 36:12

ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. వీరు ఏశావు భార్యయైన ఆదా కుమారులు.

ఆదికాండము 36:20

ఆ దేశ నివాసులైన హోరీయుడైన శేయీరు కుమారులు, లోతాను శోబాలు సిబ్యోను అనా