లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 36: 40

క్రాస్-రిఫరెన్స్‌లు

" మరియు వారివారి వంశముల ప్రకారము వారివారి స్థలములలో వారివారి పేరుల చొప్పున ఏశావు సంతానపు నాయకుల పేరులేవనగా తిమ్నా నాయకుడు అల్వా నాయకుడు యతేతు నాయకుడు"

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 36:31

మరియు ఏ రాజైనను ఇశ్రాయేలీయుల మీద రాజ్య పరిపాలన చేయకమునుపు, ఎదోము దేశములో రాజ్య పరిపాలన చేసిన రాజులెవరనగా

1దినవృత్తాంతములు 1:51

హదదు చనిపోయిన తరువాత ఎదోమునందు ఉండిన నాయకులెవరనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు,

1దినవృత్తాంతములు 1:52

అహలీబామా నాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు,

1దినవృత్తాంతములు 1:53

కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్సారు నాయకుడు,

1దినవృత్తాంతములు 1:54

మగ్దీయేలు నాయకుడు, ఈలాము నాయకుడు; వీరు ఎదోము దేశమునకు నాయకులు.

ఆదికాండము 36:15

ఏశావు కుమారులలో వీరు నాయకులు; ఏశావు ప్రథమ కుమారుడైన ఎలీఫజు కుమారులు, తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సెపో నాయకుడు, కనజు నాయకుడు,

ఆదికాండము 36:16

కోరహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఎదోము దేశమందు ఎలీఫజు నాయకులు. వీరు ఆదా కుమారులు.

నిర్గమకాండము 15:15

ఎదోము నాయకులు కలవరపడుదురు మోయాబు బలిష్ఠులకు వణకు పుట్టును కనాను నివాసులందరు దిగులొంది కరిగిపోవుదురు. భయము అధిక భయము వారికి కలుగును.