లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 37: 16
క్రాస్-రిఫరెన్స్‌లు
" అందుకతడు నేను నా సహోదరులను వెదుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
లూకా 19:10
నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను.