లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 37: 6
క్రాస్-రిఫరెన్స్‌లు
" అతడు వారిని చూచి నేను కనిన యీ కలను మీరు దయచేసి వినుడి."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 44:18
యూదా అతని సమీపించి ఏలినవాడా ఒక మనవి; ఒక మాట యేలిన వారితో తమ దాసుని చెప్పుకొననిమ్ము; తమ కోపము తమ దాసునిమీద రవులుకొననీయకుము; తమరు ఫరో అంతవారు గదా
న్యాయాధిపతులు 9:7
అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరిజీము కొండకొప్పున నిలిచి యెలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెనుషెకెము యజమానులారా, మీరు నా మాట వినినయెడల దేవుడు మీ మాట వినును.