లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 37: 17

క్రాస్-రిఫరెన్స్‌లు

" అందుకు ఆ మనుష్యుడు ఇక్కడనుండి వారు సాగి వెళ్లిరి. వారు దోతానుకు వెళ్లుదము రండని చెప్పుకొనుట వింటినని చెప్పెను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్లి దోతానులో వారిని కనుగొనెను"

సంబంధిత రిఫరెన్స్‌లు

2రాజులు 6:13

అందుకు రాజు మేము మనుష్యులను పంపి అతని తెప్పించునట్లు నీవు వెళ్లి అతడుండు చోటు చూచి రమ్ము అని సెలవియ్యగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చెను.

మత్తయి 10:36

ఒక మనుష్యుని యింటివారే అతనికి శత్రువులగుదురు.