లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 44: 11

క్రాస్-రిఫరెన్స్‌లు

" అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను క్రిందికి దించి దానిని విప్పెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 42:27

అయితే వారు దిగినచోట ఒకడు తన గాడిదకు మేతపెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను, అవి అతని గోనె మూతిలో ఉండెను.