లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 44: 6
క్రాస్-రిఫరెన్స్‌లు
" అతడు వారిని కలిసికొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు"
సంబంధిత రిఫరెన్స్‌లు
2కొరిందీయులకు 7:11
మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన యీ దుఃఖము ఎట్టి జాగ్రతను ఎట్టి దోషనివారణకైన ప్రతివాదమును ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెనో చూడుడి. ఆ కార్యమునుగూర్చి సమస్త విషయములలోను మీరు నిర్దోషులై యున్నారని ఋజువుపరచుకొంటిరి.