లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 44: 25
క్రాస్-రిఫరెన్స్‌లు
" మా తండ్రిమీరు తిరిగివెళ్లి మనకొరకు కొంచెము అహారము కొనుక్కొని రండని చెప్పినప్పుడు"
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 43:2
వారు ఐగుప్తునుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి మీరు మరల వెళ్లి మనకొరకు కొంచెము ఆహారము కొనుడని వారితో అనగా
ఆదికాండము 43:5
నీవు వానిని పంపనొల్లనియెడల మేము వెళ్లము; ఆ మనుష్యుడుమీ తమ్ముడు మీతో లేనియెడల మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పెననెను.