లేఖనాలను అన్వేషించండి

యెహోషువ 17: 6

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఏల యనగా మనష్షీయుల స్త్రీ సంతానమును వారి పురుష సంతానమును స్వాస్థ్యములు పొందెను. గిలాదుదేశము తక్కిన మనష్షీయులకు స్వాస్థ్యమాయెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

కీర్తనలు 60:7

గిలాదు నాది మనష్షే నాది ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము యూదా నా రాజదండము.