లేఖనాలను
అన్వేషించండి
యెహోషువ 17: 8
క్రాస్-రిఫరెన్స్‌లు
" తప్పూయదేశము మనష్షీయులదాయెను; అయితే మనష్షీయుల సరిహద్దులోని తప్పూయ ఎఫ్రాయి మీయులదాయెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
యెహోషువ 12:17
హెపెరు రాజు, ఆఫెకు రాజు,
యెహోషువ 15:34
జానోహ ఏన్గన్నీము తప్పూయ ఏనాము
యెహోషువ 15:53
ఆరాబు దూమా ఎషాను
యెహోషువ 16:8
తప్పూయ మొదలుకొని ఆ సరిహద్దు కానా యేటివరకు పశ్చిమముగా వ్యాపించును. అది వారి వంశములచొప్పున ఎఫ్రాయిమీయుల గోత్ర స్వాస్థ్యము.
యెహెజ్కేలు 48:5
మనష్షేయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఎఫ్రాయిమీయులకు ఒక భాగము.