లేఖనాలను అన్వేషించండి

న్యాయాధిపతులు 20: 44

క్రాస్-రిఫరెన్స్‌లు

" అప్పుడు బెన్యామీనీయులలో పదునెనిమిది వేలమంది మనుష్యులు పడిపోయిరి. వీరందరు పరాక్రమవంతులు."

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 1:37

బెన్యామీను గోత్రములో లెక్కింపబడినవారు ముప్పది యైదువేల నాలుగు వందలమంది యైరి.

న్యాయాధిపతులు 20:35

అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయులచేత బెన్యా మీనీయులను హతముచేయించెను. ఆ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులలో ఇరువది యయిదు వేల నూరుమంది మనుష్యులను చంపిరి. వీరందరు కత్తి దూయువారు.