లేఖనాలను అన్వేషించండి

లూకా 19: 33

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆ గాడిదపిల్లను విప్పుచుండగా దాని యజమానులు మీరు, గాడిదపిల్లను ఎందుకు విప్పుచున్నారని వారినడిగిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

మత్తయి 21:7

ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటిమీద తమ బట్టలు వేయగా ఆయన బట్టలమీద కూర్చుండెను.

మార్కు 11:4

వారు వెళ్లగా వీధిలో ఇంటిబయట తలవాకిట కట్టబడియున్న గాడిదపిల్ల యొకటి వారికి కనబడెను; దానిని విప్పుచుండగా,

లూకా 2:16

త్వరగా వెళ్లి, మరియను యోసేపును తొట్టిలో పండుకొనియున్న శిశువును చూచిరి.

లూకా 19:30

మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న ఒక గాడిదపిల్ల మీకు కనబడును; దానిమీద ఏ మనుష్యుడును ఎన్నడు కూర్చుండలేదు