లేఖనాలను
అన్వేషించండి
మార్కు 14: 52
క్రాస్-రిఫరెన్స్‌లు
" అతడు నారబట్ట విడిచి, దిగంబరుడై పారిపోయెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 39:12
అప్పుడామె ఆతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమెచేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను.
న్యాయాధిపతులు 14:12
అప్పుడు సమ్సోనుమీకిష్టమైనయెడల నేను మీ యెదుట ఒక విప్పుడు కథను వేసెదను; మీరు ఈ విందు జరుగు ఏడు దినములలోగా దాని భావమును నాకు తెలిపినయెడల నేను ముప్పది సన్నపు నారబట్టలను ముప్పది దుస్తులను మీ కిచ్చెదను.