లేఖనాలను
అన్వేషించండి
మార్కు 14: 60
క్రాస్-రిఫరెన్స్‌లు
" ప్రధానయాజకుడు వారి మధ్యను లేచి నిలిచి ఉత్తరమేమియు చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని యేసునడిగెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
మార్కు 14:56
అనేకులు ఆయనమీద అబద్ధసాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు.