లేఖనాలను అన్వేషించండి

నెహెమ్యా 11: 27

క్రాస్-రిఫరెన్స్‌లు

" హజర్షువలులోను బెయేర్షెబాలోను దానికి సంబంధించిన పల్లెలలోను"

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహోషువ 15:28

షేమ మోలాదా హసర్గద్దా హెష్మోను

యెహోషువ 19:3

హజర్షువలు బాలా ఎజెము ఎల్తోలదు బేతూలు హోర్మా

ఆదికాండము 21:31

అక్కడ వారిద్దరు అట్లు ప్రమాణము చేసికొనినందున ఆ చోటు బెయేర్షెబా అనబడెను.

ఆదికాండము 26:33

దానికి షేబ అను పేరు పెట్టెను. కాబట్టి నేటివరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా.

న్యాయాధిపతులు 20:1

అంతట ఇశ్రాయేలీయులందరు బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబావరకును గిలాదుదేశమువరకును వారి సమాజము ఏకమనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను.