లేఖనాలను అన్వేషించండి

నెహెమ్యా 11: 34

క్రాస్-రిఫరెన్స్‌లు

" హాదీదులోను జెబోయిములోను నెబల్లాటులోను"

సంబంధిత రిఫరెన్స్‌లు

1సమూయేలు 13:18

రెండవ గుంపు బేత్‌ హోరోనుకు పోవు మార్గమున సంచరించెను. మూడవ గుంపు అరణ్య సమీపమందుండు జెబోయిములోయ సరిహద్దు మార్గమున సంచరించెను.

ఆదికాండము 14:2

వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొఱ్ఱా రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షినాబుతోను, సెబోయీయుల రాజైన షెమేబెరుతోను, సోయరను బెల రాజుతోను యుద్ధము చేసిరి.

ఎజ్రా 2:33

లోదుహదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యయిదుగురు,

నెహెమ్యా 7:37

లోదు హదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యొకరును