లేఖనాలను
అన్వేషించండి
నెహెమ్యా 11: 28
క్రాస్-రిఫరెన్స్‌లు
" సిక్లగులోను మెకోనాలోను దానికి సంబంధించిన పల్లెలలోను"
సంబంధిత రిఫరెన్స్‌లు
యెహోషువ 15:31
ఎల్తోలదు కెసీలు హోర్మా సిక్లగు మద్మన్నా
1సమూయేలు 27:6
ఆకీషు సిక్లగు అను గ్రామమును ఆ దినమున అతని కిచ్చెను. కాబట్టి నేటివరకు సిక్లగు యూదారాజుల వశమున నున్నది.
1దినవృత్తాంతములు 4:30
హోర్మాలోను సిక్లగులోను బేత్మర్కాబోతులోను హాజర్సూసాలోను బేత్బీరీలోను షరాయిములోను కాపురముండిరి.