లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 21: 10
క్రాస్-రిఫరెన్స్‌లు
" తరువాత ఇశ్రాయేలీయులు సాగి ఓబోతులో దిగిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
సంఖ్యాకాండము 33:43
పూనొనులోనుండి బయలుదేరి ఓబోతులో దిగిరి.
సంఖ్యాకాండము 33:44
ఓబోతులోనుండి బయలుదేరి మోయాబు పొలిమేరయొద్దనున్న ఈయ్యె అబారీములో దిగిరి.
సంఖ్యాకాండము 33:45
ఈయ్యె అబారీములోనుండి బయలుదేరి దీబోనుగాదులో దిగిరి.
న్యాయాధిపతులు 11:18
తరువాత వారు అరణ్యప్రయాణముచేయుచు ఎదోమీయులయొక్కయు మోయాబీయులయొక్కయు దేశముల చుట్టు తిరిగి, మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరి హద్దు లోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరి హద్దు గదా.