లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 21: 26
క్రాస్-రిఫరెన్స్‌లు
" హెష్బోను అమోరీయుల రాజైన సీహోను పట్టణము; అతడు అంతకుమునుపు మోయాబు రాజుతో యుద్ధముచేసి అర్నోనువరకు వాని దేశమంతయు పట్టుకొనెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
సంఖ్యాకాండము 32:3
అతారోతు దీబోను యాజెరు నిమ్రా హెష్బోను ఏలాలే షెబాము నెబో బెయోను అను స్థలములు, అనగా
యెహోషువ 13:25
హద్దు యాజెరును గిలాదు పట్టణములన్నియు, రబ్బాకు ఎదురుగానున్న అరోయేరువరకు అమ్మోనీయుల దేశములో సగమును
యెహోషువ 21:39
హెష్బోనును దాని పొలమును యాజెరును దాని పొలమును ఇచ్చిరి.
యిర్మియా 48:20
మోయాబు పడగొట్టబడినదై అవమానము నొందియున్నది గోలయెత్తి కేకలువేయుము మోయాబు అపజయము నొందెను. అర్నోనులో ఈ సంగతి తెలియజెప్పుడి