లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 21: 12
క్రాస్-రిఫరెన్స్‌లు
" అక్కడనుండి వారు సాగి జెరెదు లోయలో దిగిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
ద్వితియోపదేశాకాండము 2:13
కాబట్టి మీరు లేచి జెరెదు ఏరు దాటుడి అని యెహోవా సెలవియ్యగా జెరెదు ఏరు దాటితివిు.
ద్వితియోపదేశాకాండము 2:14
మనము కాదేషు బర్నేయలోనుండి బయలుదేరి జెరెదు ఏరు దాటువరకు, అనగా యెహోవా వారినిగూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుష్యుల తరమువారందరు సేనలోనుండకుండ నశించువరకు మనము నడిచిన కాలము ముప్పది యెనిమిది సంవత్సరములు. అంతేకాదు, వారు నశించువరకు