లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 32: 2
క్రాస్-రిఫరెన్స్‌లు
" వారు వచ్చి మోషేను యాజకుడగు ఎలియాజరును సమాజ ప్రధానులతో"
సంబంధిత రిఫరెన్స్‌లు
యెహోషువ 13:7
తొమ్మిది గోత్రములకును మనష్షే అర్ధ గోత్రమునకును ఈ దేశమును స్వాస్థ్యముగా పంచి పెట్టుము. యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చినట్లు
యెహోషువ 21:8
యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు వంతు చీట్లవలన ఆ పట్టణములను వాటి పొలములను లేవీయుల కిచ్చిరి.