లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 32: 31

క్రాస్-రిఫరెన్స్‌లు

" గాదీయులును రూబేనీయులును యెహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసెదము."

సంబంధిత రిఫరెన్స్‌లు

ద్వితియోపదేశాకాండము 33:6

రూబేను బ్రదికి చావకయుండునుగాక అతనివారు లెక్కింపలేనంతమంది అగుదురు.