Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 7 వచనము 20

సంఖ్యాకాండము 26:35 ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి; షూతలహీయులు షూతలహు వంశస్థులు; బేకరీయులు బేకరు వంశస్థులు; తహనీయులు తహను వంశస్థులు,

సంఖ్యాకాండము 26:36 వీరు షూతలహు కుమారులు; ఏరానీయులు ఏరాను వంశస్థులు.

కీర్తనలు 78:9 విండ్లను పట్టుకొని యుద్దసన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతివారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి