Logo

ఎజ్రా అధ్యాయము 8 వచనము 9

ఎజ్రా 2:6 పహత్మోయాబు వంశస్థులు యేషూవ యోవాబు వంశస్థులతో కూడ రెండువేల ఎనిమిదివందల పండ్రెండుగురు,

నెహెమ్యా 7:11 యేషూవ యోవాబు సంబంధులైన పహత్మోయాబు వంశస్థులు రెండువేల ఎనిమిదివందల పదునెనిమిది మందియు