Logo

ఎజ్రా అధ్యాయము 8 వచనము 32

ఎజ్రా 7:8 రాజు ఏలుబడియందు ఏడవ సంవత్సరము అయిదవ మాసమున ఎజ్రా యెరూషలేమునకు వచ్చెను.

ఎజ్రా 7:9 మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశమునుండి బయలుదేరి, తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగానున్నందున అయిదవ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను.

నెహెమ్యా 2:11 అంతట నేను యెరూషలేమునకు వచ్చి మూడు దినములు అక్కడనే యుండి