Logo

2సమూయేలు అధ్యాయము 23 వచనము 33

1దినవృత్తాంతములు 11:27 హరోరీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హేలెస్సు,

1దినవృత్తాంతములు 11:35 హరారీయుడైన శాకారు కుమారుడగు అహీయాము, ఊరు కుమారుడైన ఎలీపాలు,

1దినవృత్తాంతములు 11:34 గిజోనీయుడైన హాషేము కుమారులు, హరారీయుడైన షాగే కుమారుడగు యోనాతాను,