Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 11 వచనము 38

2సమూయేలు 23:36 సోబావాడగు నాతాను యొక్క కుమారుడైన ఇగాలు, గాదీయుడైన బానీ,

1దినవృత్తాంతములు 5:10 సౌలు దినములలో వారు హగ్రీయీలతో యుద్ధము జరిగించి వారిని హతముచేసి గిలాదు తూర్పువైపువరకు వారి గుడారములలో కాపురముండిరి.