Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 11 వచనము 40

2సమూయేలు 20:26 సాదోకును అబ్యాతారును యాజకులు; యాయీరీయుడగు ఈరా దావీదునకు సభాముఖ్యుడు

2సమూయేలు 23:38 ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,

1దినవృత్తాంతములు 2:53 కిర్యత్యారీము కుమారులెవరనగా ఇత్రీయులును పూతీయులును షుమ్మాతీయులును మిష్రాయీయులును; వీరివలన సొరాతీయులును ఎష్తాయులీయులును కలిగిరి.