Logo

ఆదికాండము అధ్యాయము 37 వచనము 17

2రాజులు 6:13 అందుకు రాజు మేము మనుష్యులను పంపి అతని తెప్పించునట్లు నీవు వెళ్లి అతడుండు చోటు చూచి రమ్ము అని సెలవియ్యగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చెను.

మత్తయి 10:36 ఒక మనుష్యుని యింటివారే అతనికి శత్రువులగుదురు.