లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 23: 10

క్రాస్-రిఫరెన్స్‌లు

" యహతు జీనా యూషు బెరీయా అను నలుగురును షిమీ కుమారులు."

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 23:11

యహతు పెద్దవాడు జీనా రెండవవాడు. యూషునకును బెరీయాకును కుమారులు అనేకులు లేకపోయిరి గనుక తమ పితరుల యింటివారిలో వారు ఒక్క వంశముగా ఎంచబడిరి.

జెకర్యా 12:13

లేవి కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, షిమీ కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను,