లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 23: 18
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఇస్హారు కుమారులలో షెలోమీతు పెద్దవాడు."
సంబంధిత రిఫరెన్స్‌లు
1దినవృత్తాంతములు 24:22
ఇస్హారీయులలో షెలోమోతును, షెలోమోతు సంతతిలో యహతును,
1దినవృత్తాంతములు 26:26
యెహోవా మందిరము ఘనముగా కట్టించుటకై రాజైన దావీదును పితరుల యింటిపెద్దలును సహస్రాధిపతులును శతాధిపతులును సైన్యాధిపతులును
సంఖ్యాకాండము 3:19
కహాతు కుమారుల వంశకర్తల పేళ్లు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు అనునవి.
1దినవృత్తాంతములు 26:25
ఎలీయెజెరు సంతతివారగు షెబూయేలు సహోదరులు ఎవరనగా వాని కుమారుడైన రెహబ్యా, రెహబ్యా కుమారుడైన యెషయా, యెషయా కుమారుడైన యెహోరాము, యెహోరాము కుమారుడైన జిఖ్రీ, జిఖ్రీ కుమారుడైన షెలోమీతు.