లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 23: 16
క్రాస్-రిఫరెన్స్‌లు
" గెర్షోము కుమారులలో షెబూయేలు పెద్దవాడు."
సంబంధిత రిఫరెన్స్‌లు
1దినవృత్తాంతములు 24:20
శేషించిన లేవీ సంతతివారెవరనగా అమ్రాము సంతతిలో షూబాయేలును, షూబాయేలు సంతతిలో యెహెద్యాహును,
1దినవృత్తాంతములు 25:20
పదుమూడవది షూబాయేలు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
1దినవృత్తాంతములు 26:24
మోషే కుమారుడైన గెర్షోమునకు పుట్టిన షెబూయేలు బొక్కసముమీద ప్రధానిగా నియమింపబడెను.
1దినవృత్తాంతములు 6:53
అహీటూబు కుమారుడు సాదోకు, సాదోకు కుమారుడు అహిమయస్సు.