లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 23: 11
క్రాస్-రిఫరెన్స్‌లు
" యహతు పెద్దవాడు జీనా రెండవవాడు. యూషునకును బెరీయాకును కుమారులు అనేకులు లేకపోయిరి గనుక తమ పితరుల యింటివారిలో వారు ఒక్క వంశముగా ఎంచబడిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
1దినవృత్తాంతములు 23:10
యహతు జీనా యూషు బెరీయా అను నలుగురును షిమీ కుమారులు.