లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 25: 13

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆరవది బక్కీయాహు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు."

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 25:4

హేమాను సంబంధులలో హేమాను కుమారులైన బక్కీ యాహు మత్తన్యా ఉజ్జీయేలు షెబూయేలు యెరీమోతు హనన్యా హనానీ ఎలీయ్యాతా గిద్దల్తీ రోమమ్తీయెజెరు యొష్బెకాషా మల్లోతి హోతీరు మహజీయోతు అనువారు.