లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 25: 17
క్రాస్-రిఫరెన్స్‌లు
" పదియవది షిమీ పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు."
సంబంధిత రిఫరెన్స్‌లు
1దినవృత్తాంతములు 25:3
యెదూతూను సంబంధులలో స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించు తమ తండ్రియైన యెదూతూను చేతిక్రిందనుండు యెదూతూను కుమారులైన గెదల్యా జెరీ యెషయా హషబ్యా మత్తిత్యా అను ఆరుగురు.