లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 25: 21

క్రాస్-రిఫరెన్స్‌లు

" పదునాలుగవది మత్తిత్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు."

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 25:3

యెదూతూను సంబంధులలో స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించు తమ తండ్రియైన యెదూతూను చేతిక్రిందనుండు యెదూతూను కుమారులైన గెదల్యా జెరీ యెషయా హషబ్యా మత్తిత్యా అను ఆరుగురు.